T20 Series Pak కైవసం.. అంతలోనే PCB కి దెబ్బ | Pak vs Wi

2021-12-17 1,074

Pak vs West Indies ODIs postponed to June 2022
#PakvsWi
#BabarAzam
#MohammadRizwan
#WestindiesCricketteam

పాపం పాకిస్థాన్.. చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. వాటిని కూడా కరోనా మహమ్మారి అడ్డుకుంది. భద్రతా కారణాలు చూపుతూ.. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆఖరి క్షణంలో న్యూజిలాండ్ తప్పుకోగా.. ఇంగ్లండ్ సైతం కివీస్ బాటలోనే నడిచింది.